TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్

The Typologically Different Question Answering Dataset

  వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్, లేదా సాధారణంగా వింబుల్డన్, అనేది ప్రపంచంలో అతి పురాతన టెన్నిస్ టోర్నమెంట్, ఈ టోర్నీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తారు.[1][2][3][4] లండన్ శివారైన వింబుల్డన్‌లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో 1877 నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. నాలుగు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లలో ఇది కూడా ఒకటి, వీటిలో క్రీడ యొక్క అసలు ఉపరితలమైన, గడ్డిపై ఇప్పటికీ జరుగుతున్న ఏకైక టోర్నీ ఇదే కావడం గమనార్హం, లాన్ టెన్నిస్‌కు ఈ పేరును దీని నుంచే స్వీకరించారు.

వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ ను మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారు?

  • Ground Truth Answers: 18771877

  • Prediction:

1875లో, మేజర్ వాల్టర్ క్లోప్టన్ వింగ్‌ఫీల్డ్ ఏడాది క్రితం లేదా అంతకంటే ముందు సృష్టించిన లాన్ టెన్నిస్ క్రీడను క్లబ్ కార్యకలాపాలకు జోడించారు, ఈ క్రీడను మొదట 'స్ఫాయిరిస్ట్రైక్' అనే పేరుతో పిలిచేవారు. 1877 వసంతకాలంలో, ఈ క్లబ్ పేరును "ది ఆల్ ఇంగ్లండ్ క్రోక్వెట్ అండ్ లాన్ టెన్నిస్ క్లబ్"గా మార్చారు, మొదటి లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించడాన్ని ఈ పేరు మార్పు సూచిస్తుంది. ఈ పోటీల కోసం కొత్త నియమావళిని (మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ చేత రూపొందించబడిన నియమావళిని ఉపయోగించడం జరిగింది, తరువాత దీని స్థానంలో కొత్త నియమావళిని ప్రవేశపెట్టారు) రూపొందించడం జరిగింది. నెట్ ఎత్తు, పోస్టులు మరియు నెట్ నుంచి సర్వీస్ లైన్ దూరం వంటి అంశాలు మినహా ప్రస్తుతం మిగిలిన నిబంధనలన్నీ ఆనాటి నియమావళి ప్రకారం ఉన్నాయి.

వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ ను మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారు?

  • Ground Truth Answers: 1877

  • Prediction: